Published on Oct 29, 2025
Walkins
ఐజీహెచ్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐజీహెచ్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

దిల్లీలోని ఇందిరా గాంధీ హాస్పిటల్ (ఐజీహెచ్‌) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

వివరాలు:

సీనియర్‌ రెసిడెంట్ - 26

విభాగాలు: మెడిసిన్,     పీడియాట్రిక్స్, అనస్థీషియా    , జనరల్ సర్జరీ, ఆబ్స్. & గైనక్, రేడియో-డయగ్నోసిస్.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎండీ/డీఎన్‌బీ/లో ఉత్తీర్ణత ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

జీతం: నెలకు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 28, 2025 నుంచి నవంబర్ 07, 2025 వరకు.

వేదిక: సెమినార్ రూమ్ B6317, 5వ అంతస్తు, అడ్మిన్ బ్లాక్, ఐజీహెచ్  ద్వారక.

Website:https://igh.delhi.gov.in/igh/notice-walk-interview-post-senior-resident-adhoc-basis-18