Published on May 20, 2025
Walkins
ఐజీహెచ్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు
ఐజీహెచ్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ హాస్పిటల్‌లో (ఐజీహెచ్‌) వివిధ విభాగాల్లో అడ్‌హక్‌ ప్రాతిపదికన జూనియర్‌ రెసిడెండ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 28 (యూఆర్‌- 10; ఓబీసీ- 04; ఎస్సీ- 08; ఎస్టీ- 05; ఈడబ్ల్యూఎస్‌- 01)

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఏడాది జూనియర్‌ రెసిడెన్సీగా చేసిన అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500.

ఇంటర్వ్యూ తేదీ: 23.05.2025.

వేదిక: ఐదో అంతస్తు, సెమినార్‌ రూం, బీ-6317, ఇందిరా గాంధీ హాస్పిటల్‌, ద్వారక. 

Website:http://https//igh.delhi.gov.in/