Published on Sep 9, 2025
Government Jobs
ఐజీఐడీఆర్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు
ఐజీఐడీఆర్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

ముంబయిలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవెలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీఐడీఆర్‌) కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివరాలు: 

1. హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 

2. రిసెర్చ్ గ్రాంట్స్ & ప్రాజెక్ట్ ఆఫీసర్‌

3. అకడమిక్ & స్టూడెంట్ అఫైర్స్ 

4. లా ఆఫీసర్

5. అసిస్టెంట్ సిస్టమ్ అనలిస్ట్ కమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 

6. పి.ఎస్. డైరెక్టర్ 

7. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) 

8. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

9. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

10. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 

11. అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ 

12. క్యాంపస్ సేఫ్టీ & సెక్యూరిటీ ఆఫీసర్ 

13. హాస్టల్ సూపరింటెండెంట్ 

14. ప్రొఫెషనల్ అసిస్టెంట్ (లైబ్రరీ) 

15. లైబ్రరీ అసిస్టెంట్‌ 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం తప్పనిసరి.

జీతం: నెలకు హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్, రీసెర్చ్ గ్రాంట్స్ & ప్రాజెక్ట్ ఆఫీసర్‌, అకడమిక్ & స్టూడెంట్ అఫైర్స్,  లా ఆఫీసర్,  అసిస్టెంట్ సిస్టమ్ అనలిస్ట్ కమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు రూ.56,100- రూ.1,77,500; హాస్టల్ సూపరింటెండెంట్‌, ప్రొఫెషనల్ అసిస్టెంట్‌లకు రూ.35,400- రూ.1,12,400; లైబ్రరీ అసిస్టెంట్‌కు రూ.25,000; ఇతర పోస్టులకు రూ.44,900- రూ.1,42,400.

వయోపరిమితి: హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్, రీసెర్చ్ గ్రాంట్స్ & ప్రాజెక్ట్ ఆఫీసర్‌, అకడమిక్ & స్టూడెంట్ అఫైర్స్, లా ఆఫీసర్,  అసిస్టెంట్ సిస్టమ్ అనలిస్ట్ కమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు గడువు: 15.09.2025.

Website:http://www.igidr.ac.in/careers/