ముంబయిలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్‌మెంట్ రిసెర్చ్ (ఐజీఐడీఆర్) కింది టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. ప్రొఫెసర్- 03
2. అసోసియేట్ ప్రొఫెసర్: 02
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ (రెగ్యులర్/ కాంట్రక్ట్/ విజిటింగ్)- 12
విభాగాలు: క్లైమేట్ చెంజ్ ఎకనామిక్స్, డేటా సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్ థియరీ, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైక్రోఎకనామిక్ థియరీ, పొలిటికల్ ఎకానమీ తదితరాలు.
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: ప్రొఫెసర్‌కు రూ.1,59,100; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ,39,600; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,01,500.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.05.2025.
Website:http://www.igidr.ac.in/careers/
Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSfBHRyrbWhysimJiSn8UvDaXkXhEiIyzK7aiso68wf9J_MRNg/viewform