దిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. కన్సల్టెంట్ (బిహార్ ప్రాజెక్ట్): 01
2. ప్రాజెక్ట్ మేనేజర్ (కన్సర్వేషన్): 02
3. ప్రాజెక్ట్ మేనేజర్ (స్పెషల్ ప్రాజెక్ట్ సెల్): 01
4. కన్సల్టెంట్ (ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్)- 01
5. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 02
6. కన్జర్వేషన్ సైంటిస్ట్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ, బీఏ/ ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం, తదితరాల పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉండాలి.
జీతం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.1,00,000, ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.80,000; కన్సల్టెంట్ కోఆర్డినేటర్‌కు రూ.60,000; కన్జర్వేషన్ సైంటిస్ట్‌కు రూ.45,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 28-04-2025.
వేదిక: మొదటి అంతస్తు, ఏ-వింగ్, కన్జర్వేషన్ డివిజన్, ఐజీఎన్‌సీఏ, జన్‌పత్, న్యూదిల్లీ.
Website:https://ignca.gov.in/