Published on Nov 28, 2024
Walkins
ఐజీఎన్‌సీఏలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
ఐజీఎన్‌సీఏలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

దిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ (ఐజీఎన్‌సీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌: 02

2. ప్రాజెక్ట్‌ అసోసియేటర్: 02 

3. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం, తదితరాల పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టుకు రూ.60,000, ప్రాజెక్ట్‌ అసోసియేటర్ పోస్టుకు రూ.40,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టుకు రూ.30,000.

వయోపరిమితి: 30-11-2024 నాటికి ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టుకు 55 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేటర్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టుకు 30 ఏళ్లు.

పని ప్రదేశం: వారణాసి.

ఇంటర్వ్యూ తేదీ: 10-12-2024.

వేదిక: మీటింగ్‌ హాల్‌, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌, రిజనల్‌ సెంటర్‌, పార్శవనాథ్‌ విద్యాపీఠ్‌ క్యాంపస్‌, ఐటీఐ రోడ్‌, వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌.

Website:https://ignca.gov.in/