ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త ఛైర్మన్‌గా అర్విందర్ సింగ్ సాహ్నీ 2024, నవంబరు 13న నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆయన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్- పెట్రోకెమికల్స్)గా ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.