Published on Sep 24, 2024
Government Jobs
ఐఓసీఎల్‌లో లా ఆఫీసర్ ఖాళీలు
ఐఓసీఎల్‌లో లా ఆఫీసర్ ఖాళీలు

దిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన లా ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 12

వివ‌రాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పీజీ క్లాట్-2024 స్కోరు తప్పనిసరి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.50,000.

ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 08-10-2024.

Website:https://iocl.com/latest-job-opening