Published on Feb 28, 2025
Walkins
ఐఓసీఎల్‌లో మెడికల్ ఆఫీర్‌ పోస్టులు
ఐఓసీఎల్‌లో మెడికల్ ఆఫీర్‌ పోస్టులు

అస్సాంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), గువహటి  మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

మెడికల్ ఆఫీసర్‌(సీడీఎంఓ): 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1.05,200.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 3-3-2025.

వేదిక: ఎసీఎంఓ, గువహటి రిఫైనరీ హాస్పిటల్‌, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్, పీఓ-నూన్‌మతి, కామ్రూప్‌ మెట్రో, గువహటి-781020.

Website:https://iocl.com/latest-job-opening