ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 97
వివరాలు:
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ( కెమిస్ట్రీ), ఎంఎస్సీ(కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28.02.2025 తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 - రూ.1,40,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21-03-2025.
Website: https://iocl.com/latest-job-opening