'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఓసీఎల్), వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 473
వివరాలు:
1.టెక్నీషియన్ అప్రెంటిస్
2. ట్రేడ్ అప్రెంటిస్
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
4. డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
మహారాష్ట్ర: 194
గుజరాత్: 121
మధ్యప్రదేశ్: 82
ఛత్తీస్‌గఢ్: 40
గోవా: 16
దాద్రా నగర్ హవేలీ & డామన్ దియు: 20
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలు
విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో టెన్త్/ ఐటిఐ/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: విద్యా అర్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-03-2026.
దరఖాస్తు చివరి తేదీ: 26-03-2026.