Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 29, 2025
Apprenticeship
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) దేశవ్యాప్తంగా వివిధ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 2,756

వివరాలు:

1. గువాహటి రిఫైనరీ: 82 

2. బరౌనీ రిఫైనరీ: 313

3. గుజరాత్‌ రిఫైనరీ: 583

4. హల్దీయా రిఫైనరీ: 216

5. మధుర రిఫైనరీ: 189

6. పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌: 707

7. డిగ్బోయ్‌ రిఫైనరీ: 112

8. బొంగైగావ్‌ రిఫైనరీ: 142 

9. పారీదీప్‌ రిఫైనరీ: 413

అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో టెన్త్‌, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 18 నుంచి 24 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 29 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 18.

Website:https://iocl.com/apprenticeships