Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో 31 పోస్టుల భర్తీకి తాత్కాలిక దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటిస్ట్: 31
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 09-12-2024.
Website:https://www.iict.res.in/