Published on Dec 11, 2025
Government Jobs
ఐఐబీఎఫ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఐఐబీఎఫ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐబీఎఫ్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్‌: 10

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్‌, ఎంఏ, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 నవంబర్ 1వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.40,400 - రూ.1,30,400.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.700 + జీఎస్‌టీ.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 13.

Website:https://www.iibf.org.in/