Published on Dec 2, 2025
Government Jobs
ఐఐబీఎఫ్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఐఐబీఎఫ్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాకింగ్‌ అండ్‌ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్‌) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10 పోస్టులు

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ఎంకాం, ఎంఏ/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయసు: 01.11.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.40,400- రూ.1,30,400.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.700.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 28.12.2025.

Website:https://www.iibf.org.in/career.asp