హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొల్యూషన్ సైన్స్ (ఐఐపీఎస్) కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. మ్యాపర్స్ (మేల్): 04
2. లిస్టర్స్ (ఫిమేల్): 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(జాగ్రఫి, సోషల్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: రోజుకు రూ.1375.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(టీజీఐఆర్‌డీ), రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
ఇంటర్వ్యూ తేదీ: 17 ఫిబ్రవరి 2025
Website:https://www.iipsindia.ac.in/recruitment/job/list/archive-list