Published on Sep 15, 2025
Government Jobs
ఐఐపీఎస్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్ పోస్టులు
ఐఐపీఎస్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే- ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) ఒప్పంద జూనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

జూనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌- ఫీల్డ్‌: 24 ఖాళీలు

అర్హత: స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ పాపులేషన్‌ స్టడీస్‌/ జాగ్రఫీ/ సోషియాలజీ/ ఎకానామిక్స్‌/ బయోస్టాటిస్టిక్స్‌/సోషల్‌ వర్క్‌/ పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, లోకల్‌ లాంగ్వేజెస్‌, ఇంగ్లిష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితరాలు ఉండాలి.

జీతం: నెలకు రూ.45,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.09.2025.

Website:https://www.iipsindia.ac.in/