ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) విశాఖపట్నం జూన్ 30 నుంచి జులై 5 వరకు సమ్మర్ స్కూల్ ఇంటర్న్‌షిప్ & ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ప్రోగ్రాం అనంతరం సర్టిఫికేట్ లభిస్తుంది.
వివరాలు:
సమ్మర్ స్కూల్ ఇంటర్న్‌షిప్ & ట్రైనింగ్ ప్రోగ్రాం
అర్హత: ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను అనుసరించి డిగ్రీ/పీజీ(పెట్రోలియం/ఎర్త్ సైన్స్/కెమికల్) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వ్యవధి: జూన్ 30 నుంచి జులై 5 వరకు.
కోర్సు ఫీజు: రూ.10,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 01-06-2025.
Website:https://iipe.ac.in/careers