Published on Mar 17, 2025
Government Jobs
ఐఐపీఈ విశాఖపట్నంలో పోస్టులు
ఐఐపీఈ విశాఖపట్నంలో పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ), విశాఖపట్నం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్‌: 10

2. ల్యాబ్ అసిస్టెంట్(మెకానికల్ ఇంజినీరింగ్‌): 01

3. ల్యాబ్ అసిస్టెంట్‌(కెమికల్ ఇంజినీరింగ్‌): 01

4. ల్యాబ్‌ అసిస్టెంట్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 01

5. ల్యాబ్‌ అసిస్టెంట్‌(కెమిస్ట్రి): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు.

జీతం: నెలకు రూ.32,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ 100; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిసియెన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2025.

Website:https://iipe.ac.in/careers