Published on Dec 30, 2025
Walkins
ఐఐపీఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు
ఐఐపీఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

ఫీల్డ్‌ అసిస్టెంట్‌- 01

యంగ్ ప్రొఫెషనల్‌-II- 01

యంగ్ ప్రొఫెషనల్‌-I- 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అగ్రికల్చర్‌ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; యంగ్ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000; యంగ్ ప్రొఫెషనల్‌-Iకు రూ.30,000.

వయోపరిమితి: ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 21- 35 ఏళ్లు; 21- 45 ఏళ్లు ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 02, 03, 07, 22.01.2025.

వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌, కాన్‌పూర్‌, ఉత్తరప్రదేశ్.

Website:https://iipr.icar.gov.in/