ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ప్రోగ్రామ్ మేనేజర్
2. సైంటిఫిక్ ఆఫీసర్(సైబర్ సెక్యూరిటి)
3. సైంటిఫిక్ ఆఫీసర్(ఎంల్ అండ్ హెచ్‌పీసీ)
4. ప్రీడాక్స్
5. ఇంటర్న్స్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సీఎస్‌ఈ, ఐటీ, ఈఈ, ఈసీఈ, మ్యాథ్స్), మాస్టర్స్(సీఎస్‌ఈ, ఐటీ, ఈఈ, ఈసీఈ, మ్యాథ్స్), బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రోగ్రామ్ మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,00,000, సైంటిఫిక్ ఆఫీసర్(సైబర్ సెక్యూరిటి), సైంటిఫిక్ ఆఫీసర్(ఎంల్ అండ్ హెచ్‌పీసీ)కు రూ. 1,00,000 - రూ.2,00,000, ప్రీడాక్స్‌కు రూ.40,000, ఇంటర్న్స్‌కు రూ.15,000.
దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 20-02-2025.
Website:https://www.iith.ac.in/careers/