ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్/ఎమ్మెస్సీ(హైడ్రాలజీ లేదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్/రిమోట్ సెన్సింగ్/గ్లేషియాలజీ/జియాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు నెట్/ గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఫెలోషిప్: నెలకు రూ.37,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dsarya.iitr@gmail.com.కు పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 20.