ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కెలా ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
రిసెర్చ్ అసోసియేట్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.58,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా anjaneya.dixit@ce.iitr.ac.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 26-10-2025.
Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html