ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
రిసెర్చ్ అసోసియేట్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ /పీజీ(ఎనర్జీ, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లో ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 07/11/2025
Website:https://icsrstaff.iitm.ac.in/careers/current_openings.php