Published on Mar 21, 2025
Admissions
ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్‌ ప్రవేశాలు
ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్‌ ప్రవేశాలు

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (ఐఐఐటీఎం) 2025 విద్యాసంవత్సరానికి ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంఏ ప్రోగ్రామ్‌లలో ప్రకవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ఎంటెక్‌ ప్రోగ్రామ్‌

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ డిజైన్‌, మ్యాథమెటికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఓషియన్‌ ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ మెకానిక్‌ అండ్‌ బయోమెడికల్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌, డేటాసైన్స్‌ అండ్‌ ఆర్టీఫిషియల్‌ ఇంటలీజెన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌.

2. ఎంఏ ప్రోగ్రామ్‌

విభాగాలు: డెవెలప్‌మెంట్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌ స్టడీస్‌

3. ఎంఎస్సీ

విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023/ 2024/ 2025 క్వాలిఫై అయి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: ఎంటెక్‌, ఎంఏ ప్రోగ్రాములకు ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు రూ.300; ఇతరులకు రూ.600.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.04.2025.

Website:https://www.iitm.ac.in/