Published on Dec 13, 2025
Government Jobs
ఐఐటీ భువనేశ్వర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
ఐఐటీ భువనేశ్వర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  భువనేశ్వర్‌ (ఐఐటీ భువనేశ్వర్) వివిధ విభాగాల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

నాన్-టీచింగ్: 101

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీఈ/ బీటెక్‌/ఎంటెక్/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్ల నుంచి 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 8.

Website:https://www.iitbbs.ac.in/index.php/home/jobs/non-teaching-jobs/