ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్‌యూ, వారణాసి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 05
వివరాలు:
1. నోడల్ ఆఫీసర్ - 01
2. రిసెర్చ్ ఇంజినీర్ - 01
3. డిజైన్ ఇంజినీర్ (పార్ట్స్) - 01
4. డిజైన్ ఇంజినీర్ (అసెంబ్లీ) - 01
5. డ్రాఫ్ట్స్‌మెన్/టెక్నికల్ అసిస్టెంట్ - 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/బీటెక్/ఎంటెక్/పీహెచ్‌డీ(మెకానికల్ ఇంజినీరింగ్)లోఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: నోడల్ ఆఫీసర్‌కు రూ.1,00,000. రిసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75,000. డిజైన్ ఇంజినీర్‌కు రూ.55,000. టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 20-03-2026.