వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ట్ ఆఫ్ టెక్నాలజీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ఐఐటీ బీహెచ్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్(మెకానికల్/ప్రొడక్షన్/మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు నెట్, గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.37,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 21-10-2025..