ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ (ఐఐటీ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: - 07
వివరాలు:
1. ప్రాజెక్ట్ కన్సల్టెంట్ - 01
2. రిసర్చ్ అసోసియేట్ - 01
3. సీనియర్ రిసర్చ్ ఫెలో - 01
4. జునియర్ రిసర్చ్ ఫెలో - 01
5. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 01
6. ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 01
7. ప్రాజెక్ట్ అటెండెంట్ - 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా బీటెక్, ఎంటెక్ పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్,గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.1,06,650.- రూ.1,39,150.రిసర్చ్ అసోసియేట్‌కు రూ.67,000.సీనియర్ రిసర్చ్ ఫెలోకు రూ.42,000.జునియర్ రిసర్చ్ ఫెలో కు రూ.37,000.సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.47,790.- రూ.62,350. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.29,290.- రూ.38,220.ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.26,860 - రూ.35,050.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా nareshbhatnagar1@gmail.com కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 08-09-2025.