Published on Mar 18, 2025
Admissions
ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు
ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్‌ అండ్ ఎంపీపీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు: 

మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌)  

డాక్టర్‌ పబ్లిక్‌ పాలసీ (ఎంపీపీ)

విభాగాలు: సివిల్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌/ బీఈ/ ఎంఎస్సీ, ఎంస్‌, వ్యాలీడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ పురుష అభ్యర్థులకు రూ.400, మహిళా అభ్యర్థులకు రూ.200; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 20-03-2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21-04-2025.

Website:https://www.iittp.ac.in/