తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎంటెక్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఎంఎస్ (రిసెర్చ్) అండ్ పీహెచ్‌డీలో ప్రవేశాలకు 2026 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఎస్ (ఆర్))
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ (పీహెచ్‌డీ)
మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్)
మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ)
అర్హత: పోగ్రామ్‌లను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఎంఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ (ఎంఎస్ ఆర్, పీహెచ్‌డీ): 02.04.2026.
దరఖాస్తు చివరి తేదీ (ఎంటెక్, ఎంపీపీ): 20.04.2026.
Website:https://www.iittp.ac.in/