తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 26
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
1. అడ్మినిస్ట్రేషన్- 03
2. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్- 01
3. సెంట్రల్ లైబ్రరీ- 01
4. సెంట్రల్ వర్క్‌షాప్- 01
5. కెమికల్ ఇంజినీరింగ్- 01
6. కెమిస్ట్రీ- 01
7. సివిల్ అండ్ ఎన్విరాన్మేంటల్ ఇంజినీరింగ్- 01
8. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 02
9. ఇంజినీరింగ్ యూనిట్- 01
10. హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్- 01
11. ఇన్‌స్టిట్యూట్ హెల్త్ సెంటర్- 01
12. మెకానికల్ ఇంజినీరింగ్- 01
13. ఫిజిక్స్- 01
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మొత్తం పోస్టులు- 19
టెక్నీషియన్ (డిప్లొమా అప్రెంటిస్):
1. సివిల్ అండ్ ఎన్విరాన్మేంటల్ ఇంజినీరింగ్- 01
2. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- 01
3. కంప్యూటర్ సెంటర్- 02
4. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్- 01
5. ఫిజికల్ ఎడ్యుకేషన్- 01
6. ఇన్‌స్టిట్యూట్ హెల్త్ సెంటర్- 01
టెక్నీషియన్ (డిప్లొమా అప్రెంటిస్) మొత్తం ఖాళీలు- 07
అర్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు సంబంధిత విభాగంలో బీఏ/ బీఎస్సీ/ బీకాం/ బీబీఏ/ బీసీఏ, బీఈ/ బీటెక్, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణత. డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు ఏదైనా విభాగంలో డిప్లొమా, 10+2, యూజీడీపీఈడీ, జీఎన్‌ఎం 2020, 2021, 2022, 2023, 2024 ఏదైనా సంవత్సరాల్లో విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఏడాది నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీం (ఎన్‌ఏటీఎస్) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 ఏళ్లు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెరిట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: గూగుల్ ఫాం ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 24-02-2025.
Website:https://www.iittp.ac.in/
Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSc9FtrjTGsgJEBZ2pnEf4cRjpNxN7L3VxWgQxcoojDQYHASoQ/viewform?pli=1