Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 3, 2026
Government Jobs
ఐఐటీ జమ్మూలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు
ఐఐటీ జమ్మూలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జమ్మూ (ఐఐటీ జమ్మూ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఎలక్ట్రోకెమిస్ట్రీ స్పెషలైజేషన్‌ కెమికల్ సైన్సెస్‌)లో ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ గేట్‌/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.31,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 13,

Website:https://www.iitjammu.ac.in/post/advt-IITJMURCRP-100334A-160-jrf