Published on Sep 1, 2025
Government Jobs
ఐఐటీ జమ్మూలో జేఆర్ఎఫ్‌ పోస్టులు
ఐఐటీ జమ్మూలో జేఆర్ఎఫ్‌  పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జమ్మూ (ఐఐటీ జమ్ము) జూనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్ఎఫ్‌)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 28 ఏళ్లు ఎస్సీ,ఎస్సీ,ఓబీసీ,మహిళా అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

జీతం: నెలకు రూ.37,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా, 

దరఖాస్తు చివరి తేదీ: 07-09-2025.

Website:https://www.iitjammu.ac.in/