Published on Oct 8, 2025
Walkins
ఐఐటీ గువాహటిలో సైంటిస్ట్ పోస్టులు
ఐఐటీ గువాహటిలో సైంటిస్ట్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గువాహటి ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 06

వివరాలు:

1. ప్రాజెక్ట్ అసోసియేట్ సైంటిస్ట్ - 03

2. ప్రాజెక్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్ - 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ(లింగ్విస్టిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ సైంటిస్ట్‌కు రూ.35000, - రూ.42,550.ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ సైంటిస్ట్‌కు రూ.30000, - రూ.36,650.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 15-10-2025.

వేదిక: కాన్ఫరెన్స్ రూమ్, సీఎల్ఎస్‌టీ, టాప్ ఫ్లోర్, సెంట్రల్ లైబ్రరీ/సీసీసీ బిల్డింగ్, ఐఐటీ గువాహటి.

Website:https://www.iitg.ac.in/iitg_reqr?ct=RzNJNURKa005enFYa3RJWWtvM2cvQT09