ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రొఫెసర్ , ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 26
వివరాలు:
1. అసోసియేట్ ప్రొఫెసర్ - 13
2. ప్రొఫెసర్ - 13
విభాగాలు: బయోసైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమిస్ట్రీ, హ్యూమానిటీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తదితరాలు
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31.01.2026..
Website:https://iitg.ac.in/iitg_page_details?page=61/fac_rec