ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 09
వివరాలు:
అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతం: నెలకు రూ.40,000.
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 25,
వేదిక: ఈఈఈ కాన్ఫరెన్స్ రూమ్, ఐఐటి గువాహటీ.
Website:https://www.iitg.ac.in/iitg_reqr?ct=RzNJNURKa005enFYa3RJWWtvM2cvQT09