Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 11, 2026
Government Jobs
ఐఐటీ గువాహటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఐఐటీ గువాహటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గువాహటి  (ఐఐటీ గువాహటి) ఒప్పంద ప్రాతిపదికన వివిద విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 09

వివరాలు:

1. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో - 03

2. బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 

3. అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 01 

4. టెక్నికల్ అసిస్టెంట్: 02 

5. ఆఫీస్ అసిస్టెంట్ (గ్రాఫిక్ డిజైన్): 02 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/డిప్లొమా/ బీటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/సీఏ/సీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

జీతం: నెలకు రూ.13,050. - రూ.44,910.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా nest@iitg.ac.in కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 16,

Website:https://www.iitg.ac.in/iitg_reqr?ct=RzNJNURKa005enFYa3RJWWtvM2cvQT09