ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి పీజీ, పీహెచ్‌డీ (జులై సెషన్)-2025 ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ/ ఎంటెక్/ ఎండీఈఎస్/ ఎంఎస్(ఆర్)/ ఎంఏ
అర్హత: కనీసం 60% మార్కులతో డిగ్రీ, పీజీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, గేట్/ నెట్/ సీఈఈడీ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2025.