Published on Apr 2, 2025
Government Jobs
ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు
ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే) ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.50,400 - రూ.1,26,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-04-2025.

Website:https://iitk.ac.in/dord/project/mcc-peo-01-04-25.html