ఇందౌర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఇందౌర్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్/ ఎంటెక్(హైడ్రాలజీ/వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్/ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్/హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్/అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఫెలోషిప్: నెలకు రూ.35,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా mfsosiiti@gmail.com.కు పంపాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-12-2025.
Website:https://www.iiti.ac.in/recruitments/project-positions