Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 13, 2026
Government Jobs
ఐఐటీఎమ్ పూణెలో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
ఐఐటీఎమ్ పూణెలో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియాలజీ (ఐఐటీఎం), ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

ఐఐటీఎమ్ రిసెర్చ్ ఫెలో - 20

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు యూజిసీ/ సీఎస్ఐఆర్‌ నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఏప్రిల్ 27, 2026 నాటికి 28 ఏళ్ల మించకూడదు.

వేతనం: నెలకు రూ.37,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12-03-2026.

దరఖాస్తు చివరి తేదీ: 27-04-2026.

Website: https://www.tropmet.res.in/Careers