హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్ రిసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
ఫీల్డ్ అసిస్టెంట్స్
అర్హత: అగ్రికల్చర్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగులో చదవటం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000.
వయోపరిమితి: 01-11-2024 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 19-11-2024.
వేదిక: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్ రిసెర్చ్, రాజేంద్రనగర్ హైదరాబాద్.
Website:https://icar-iior.org.in/