ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ - 01
2. రిసెర్చ్ అసోసియేట్ - 01
3. సాఫ్ట్‌వేర్ డెవలపర్ - 01
4. రిసెర్చ్ ఇంటర్న్ -01
5. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ (ప్రాజెక్ట్ ఆపరేషన్స్ మేనేజర్ - 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్/ ఎంటెక్(కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా srinivas.vivek@iiitb.ac.inకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 01-11-2025.