Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 1, 2025
Internship
ఐఐఐటీ పుణెలో ఇంటర్న్ పోస్టులు
ఐఐఐటీ పుణెలో ఇంటర్న్ పోస్టులు

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐటీ పుణె) ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. 

వివరాలు:

ఇంటర్న్ 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ /బీఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ / డిజిటల్ ఫోరెన్సిక్స్ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత ఉండాలి. 

జీతం: నెలకు రూ.16,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 02-12-2025.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వూ తేదీ: 2025, డిసెంబరు 5.

వేదిక: డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఐఐఐటీ పుణె

Website:https://iiitp.ac.in/careers