ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నాగ్‌పుర్ తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 06
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ / ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు పీహెచ్‌డీ హోల్డర్లకు రూ.65,000. నాన్ పీహెచ్‌డీ హోల్డర్లకు రూ.60,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా recruitment@iiitn.ac.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 10/12/2025