గ్వాలియర్‌లోని అటల్ బీహరీ వాజ్‌పేయీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 55
వివరాలు:
1. ప్రొఫెసర్- 29
2. అసోసియేట్ ప్రొఫెసర్- 10
3. అసిస్టెంట్ ప్రొఫెసర్- 16
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఇతరులకు రూ.500.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, టీచింగ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది జాయింట్ రిజిస్ట్రర్ ఏబీవీ- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ గ్వాలియర్ మెరెనా లింక్ రోడ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్.
దరఖాస్తు చివరి తేదీ: 17.03.2025.