Published on Oct 28, 2025
Government Jobs
ఐఐఐఎంలో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు
ఐఐఐఎంలో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

జమ్మూకశ్మీర్‌లోని సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (ఐఐఐఎం)లో పర్మనెంట్‌ ప్రాతిపదికన మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌: 19 ఖాళీలు

అర్హత: మెట్రిక్యూలేషన్‌ లేదా తత్సమానం, ఇంటర్మీడియట్‌లో పాటు ఉద్యోగానుభవం ఉన్న వారికి ప్రాధాన్యం.  

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా/ఎక్స్‌సర్విస్‌మెన్‌/సీఎస్‌ఐఆర్‌ ఉద్యోగులలకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.11.2025.

Website:https://iiim.res.in/permanent-position/