Published on May 30, 2025
Government Jobs
ఐఐఎం విశాఖపట్నంలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
ఐఐఎం విశాఖపట్నంలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

రిసెర్చ్‌ అసోసియేట్‌- 04

అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు రూ.35,000.

దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2025.

Website:https://www.iimv.ac.in/careers