Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 16, 2025
Government Jobs
ఐఐఎం లఖ్‌నవూలో రిసెర్చ్‌ అసిస్టెంట్ పోస్టులు
ఐఐఎం లఖ్‌నవూలో రిసెర్చ్‌ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లఖ్‌నవూ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్ 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ(ఎకనామిక్స్/సోషల్ సైన్సెస్‌)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 31,

Website:https://www.iiml.ac.in/job-detail